టమోటాకు, పొటాటోకు తేడా తెలియని సీఎం

jagan-chandrababu

Advertisements

&NewLine;<p>టమోటాకు&comma; పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చంద్రబాబు మండిపడ్డారు&period; మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారని ఆరోపించారు&period; ఆచంట&comma; తిరువూరులో జరిగిన రా&period;&period;కదలిరా సభల్లో జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు&period; ఆరోజు సైబరాబాద్ ను అభివృద్ధి చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు&period; తాము అధికారంలోకి రాగానే దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.