స్టేజీ మీదే కంటతడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్ నాథ్

minister amarnath crying

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లా&comma; కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్&period; నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి&period; అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు&period; చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను&period; అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు&period; మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా&period; వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా&period; రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది&period; వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది&period; నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది&period; గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు&period; కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు&period; వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..