డబ్బులు అక్కడ…ఓటు ఇక్కడ

Kovuru MLA Nallapareddy Prasannakumar Reddy

Advertisements

&NewLine;<p>కొడవలూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన 117 పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు&period; కొడవలూరు మండలంలో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు 350 ట్యాబ్లను పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుక కింద నెల్లూరు జిల్లాలో కొత్తగా 4 408 పెన్షన్లు మంజూరయ్యాయి&period; జగన్మోహన్ రెడ్డి జిల్లా మొత్తం మీద 3&comma;19&comma; 952 పెన్షన్లను అందిస్తున్నారు&period; ప్రతి నెల పెన్షన్ల కొరకు 95 కోట్ల 54 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు&period; కొడవలూరు మండలంలో కొత్తగా 117 పెన్షన్లు మంజూరయ్యాయి&period; ఇప్పటివరకు మండలంలో 6&comma;854 పెన్షన్లకు గాను నెలకు రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరువేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు&period; ప్రతి విద్యార్థికి 33&comma;000 విలువ చేసే ట్యాబ్లలను బైజుస్ కంటెంట్తో కలిపి అందిస్తున్నారు&period; మూడు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయని రకరకాల వేషాలతో జనాల్లో తిరుగుతూ ఇతర పార్టీల వాళ్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారని&comma; వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటెయ్యాలని అన్నారు&period; జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు&period; దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్