భూ మాఫియా పై పోలీసుల కొరడా..

The police arrested the illegal land grabbers

Advertisements

&NewLine;<p>కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి&period; వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు&comma; చీటి రామారావు&comma;నిమ్మశెట్టి శ్యాం&period; కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447&comma;427 సెక్షన్ల క్రింద కేసు నమోదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.