బ్రేక్ ఫెయిల్‌ అయ్యి ప్రైవేట్ బస్సు బోల్తా..

The private bus overturned due to brake failure.

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా&comma; చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు&period; నలుగురికి కాళ్ళు చేతులు విరగ్గా పది మందికి పైగా గాయాలు&period; తిరుపతి-మదనపల్లి ప్రధాన రహదారి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల భాకరాపేట ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ఘటన&period; బళ్ళారి నుంచి చెన్నైకి 40మంది ప్రయాణికులతో వస్తున్న ప్రవేట్ బస్సు&period; తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది&period; బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగింది అంటున్న డ్రైవర్&period; 4 అంబులెన్స్ లలో తిరుపతి రుయా ఆస్పత్రి కు తరలింపు&period; ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు సహాయక చర్యలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..