దేవుళ్ళ ను ఎత్తుకెళ్లిన దొంగలు…

Sitaram's temple

Advertisements

&NewLine;<p>మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది&period; ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం&comma; ఆంజనేయస్వామి విగ్రహం&comma; శేష వాహనం &lpar;గుర్రం&rpar;&comma; వాహనం యొక్క గొడుగు&comma; బంగారు పూతతో చేసినటువంటి ఇతర వస్తవులను సైతం రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది&period; ఈ తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన స్వీపర్ మరియు ఆలయ అర్చకులు గమనించి మరిపెడ పోలీసులకు సమాచారాన్ని అందించారు&period; ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు&period; ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..