ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి

Husband and wife died

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణం చోటు చేసుకుంది&period; ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు&period; గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలింది&period; ఇంట్లో నిద్రిస్తున్న నూకతోటి పుల్లారావు&comma; లక్ష్మీల పై పడింది&period; గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారు&period; జరిగిన ఘటన పై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్