ఏంటి ఒక్క ఫైనాఫిల్ ముక్కతో ఇంత బెనిఫిట్ ఉందా !

finafil

Advertisements

&NewLine;<p>పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది&period; చక్కని రుచి&comma; సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది&period; అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు&period; అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది&period; దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది&period; అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది&period; ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది&period; ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది&period; కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది&period; ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది&period; అనాస పండును ముక్కలుగా చేసి&comma; తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు&comma; మేని ఛాయ కూడా నిగారింపు వస్తుంది&period; అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి&period; ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి&comma; చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది&period; రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా&comma; తిన్నా ఉల్లాసంగా ఉంటారు&period; అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది&period; ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది&period; అనాస పండు తినడం వల్ల ఒత్తిడి&comma; మతిమరపు&comma; డిప్రెషన్‌లనీ తగ్గిస్తుంది&period; పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది&period; గొంతు నొప్పి&comma; నోటిలో పుండ్లు ఉన్నట్లయితే&comma; అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి&period; తప్పకుండా అవి తొలగిపోతాయి&period; అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం&period; అనాస కాలేయానికి&comma; మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది&period; అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది&period; అనాసపండులోని మాంగనీస్ ఎముకలు&comma; దంతాలు&comma; కండరాలు&comma; జుట్టు సమస్యలను నివారిస్తుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు