కాకినాడ శ్రీ పీఠంలో మహాశక్తి యాగం మూడవ రోజు..

Advertisements

&NewLine;<p>కాకినాడ శ్రీ పీఠంలో మహాశక్తి యాగం అత్యంత వైభవంగా గురువారం మూడవ రోజు నిర్వహించారు&period; 13వేల మంది పైగా మాతృమూర్తులు 100 కోట్ల లలితా సహస్రనామ పారాయణ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు&period; తిరుత్తరిణి పీఠాధిపతి శ్రీ శ్రీ శివానంద దీక్షిత విచ్చేశారు&period; కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు పాల్గొన్నారు&period; మూడవరోజుతో పాల్గొన్న భక్తుల మాతృమూర్తుల సంఖ్య ప్రకారం 6 కోట్లకు పైగా లలితా సహస్రనామ పారాయణ సంఖ్య పూర్తయిందని స్వామీజీ తెలిపారు సహస్రావధాని గడిమెల్ల ప్రసాద్ మాట్లాడుతూ నా సొంత ఊరు నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేవరకు అన్నీ గుర్తున్నాయని వచ్చాక 12 వేలకు పైగా ఐశ్వర్యాంబిక అమ్మవార్లు కనిపిస్తున్నారన్నారు&period; ఇంతమందిని ఒకే రకంగా ఒకే భాషగా దర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష కుంకుమార్చన అంటే అమ్మో అంటాం కోటి కుంకుమార్చన అంటే అయ్యబాబోయ్ అంటాం&period; శతకోటి కుంకుమార్చన అంటే ఎలా సాధ్యమవుతుందో అనే అనుమానం పోయిందన్నారు ఇది ఒక్క పరిపూర్ణానంద స్వామీజీకి సాధ్యమన్నారు&period; కార్యసిద్ధి అంటే ఇదేనన్నారు&period; హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు 100 యోజనాలు దాటి లంకకు వెళ్ళగానే ఇంతేనా దూరం అనుకున్నట్లు పరిపూర్ణానంద స్వామీజీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసాక ఇంతేనా అన్నట్లు మహాలక్ష్మిని లలితా దేవిని ఆరాధించడం చూసి సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యాను అన్నారు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KSAhpV6hj8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;a-good-chance-for-youth-mega-job-mela&sol;amp&sol;">యువతకు మంచి ఛాన్స్&period;&period; మెగా జాబ్ మేళా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;యువతకు మంచి ఛాన్స్&period;&period; మెగా జాబ్ మేళా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;a-good-chance-for-youth-mega-job-mela&sol;embed&sol;&num;&quest;secret&equals;zbQRswD3Dt&num;&quest;secret&equals;KSAhpV6hj8" data-secret&equals;"KSAhpV6hj8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bu8thnk99z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;distribution-of-free-spectacles&sol;amp&sol;">ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;distribution-of-free-spectacles&sol;embed&sol;&num;&quest;secret&equals;XdkReMRkVL&num;&quest;secret&equals;bu8thnk99z" data-secret&equals;"bu8thnk99z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..