తీవ్ర నిర్వేదంలో నాయకులు ఇద్దరు..

TDP

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>కళ్యాణదుర్గం &lpar;Kalyanadurgam&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒకప్పుడు కళ్యాణదుర్గంలో టీడీపీని కనుసైగతో నడిపిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి&period; గత 2019లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మరో వ్యక్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఉమామహేశ్వర నాయుడు&period; ప్రస్తుతం వీరిద్దరూ పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ తమ సొంతపనులను చేసుకోవడంలో బిజీగా ఉన్నారు&period; కనీసం మొన్న శంఖారావం కార్యక్రమం లో బాగంగా కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ సభ వైపు కుడా కన్నెత్తి చూడలేదు ఈ ఇద్దరు నాయకులు&period; అధినేత ఆదేశిస్తే నిప్పుల్లో సైతం దూకేందుకు సిద్ధపడే నాయకులు తీవ్ర నిర్వేదంతో పార్టీ కార్యకర్తలు గానీ పార్టీని గానీ పట్టించుకోకుండా నిస్తేజంగా ఉండిపోయారు&period; తమకు కాదని తమ నియోజకవర్గంలో ఓటు హక్కు కూడా లేని కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం టికెట్ ఇవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్టీకి&comma; కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని భరోసా ఇచ్చే తెలుగుదేశం నాయకులు కళ్యాణ్ దుర్గం లో కరువయ్యారు ఈ బాధ్యతలను గతంలో నిర్విఘ్నంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి ప్రస్తుత నియోజకవర్గం నాయుడులు పార్టీకి దూరంగా ఉంటున్నారు &period; పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యానికీ&comma; చావుకీ వెళ్లి కార్యకర్తలకు వెన్ను తట్టి ధైర్యం నింపిన ఉన్నం అండ్ ఉమా నేడు పార్టీకి దూరమవ్వాల్సి వచ్చింది&period; అధినేత రమ్మని ఆహ్వానించినా వీరిద్దరూ ఆయనను కలవడానికి వెళ్లడం లేదు&period; కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ కోసం&comma; కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నటువంటి ఇలాంటి నాయకులను అధిష్టానం చిన్న చూపు చూసిందిదన్న ఆవేదన వారి కార్యకర్తలలో కనిపిస్తోంది&period; ఎవరో ముక్కు మొహం తెలియని కాంట్రాక్టర్ ను కళ్యాణదుర్గానికి పంపించి ఇతనే మీ అభ్యర్థి&period;&period; ఇతన్ని గెలిపించండి అని పార్టీ ఆదేశిస్తే ఇన్ని రోజులు కష్టపడి మేము ఏం సాధించినట్లు అని లోన మదన పడుతున్నారట&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుతం ఈ ఇద్దరి నాయకులు భవిష్యత్తు ఏమిటి&period;&quest; పార్టీలో ఉంటారా&period;&period;&quest; లేదా పార్టీ మారతారా&period;&period;&quest; ఏమన్నా తెలియాలంటే కొంచెం కాలం ఆగాల్సిందే &period; అన్న క్యాంటీన్ ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో గత 700 రోజులుగా నడిపారు&period; ఇప్పటికీ నడుస్తూనే ఉన్నా పార్టీ ఎందుకనో హనుమంతు రాయ చౌదరి మీద చిన్న చూపు చూసిందని ఆయన కార్యకర్తలు వాపోతున్నారు&period; అటు ఉమామహేశ్వర్ నాయుడు కూడా కార్యకర్తల కోసం తన ఆస్తులను కూడా అమ్ముకొని సేవ చేసినటువంటి నాయకునికి చివరికి అధిష్టానం మొండి చేయి చూపింది&period; కనీసం ఒక ఓటరుగా కూడా లేనటువంటి అమిలినేని సురేంద్రబాబును కళ్యాణ్ దుర్గం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మాటమాత్రమైన తమతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ఉన్నం హనుమంతురాయ చౌదరి&comma; ఉమామహేశ్వర నాయుడులు వాపోతున్నారు&period; ప్రస్తుతం పార్టీకి పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు దూరంగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;ysr-party-celebrations&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అంబరాన్నంటిన వైఎస్ఆర్ పార్టీ సంబరాలు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;elr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" alt&equals;"మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;">మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది&period; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా&&num;8230&semi; అధికారులకు&comma; వైకాపా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;coll&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" alt&equals;"పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..