అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందయాన్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి డివిజన్లో మంచి మాకు ఆదరణ వస్తుందన్నారు. దాన్ని చూడలేక మా మీద దాడులు చేస్తున్నారన్నారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని అన్నారు. బోండా ఉమా (Bonda uma) కి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. నిలకడ లేని వ్యక్తి బోండా ఉమా అని పేర్కొన్నారు. బాగా ఆవేశంలో ఉన్నాడు ఏది పడితే ఆడి మాట్లాడుతున్నాడన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూలాలు అన్ని బొండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయన్నారు. అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై అత్యాచారయతనం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేయలేదు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ప్రజలు మాకు తెలియజేస్తున్నారన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. కంటికి దెబ్బ తగిలిన నిత్యం నేను ప్రజల్లోనే ఉంటున్నాను అన్నారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమా తో ఎందుకు టచ్ లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలని అన్నారు.సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. .బోండా ఉమా అనే చేయించాడని దుర్గారావు చెప్తున్నాడన్నారు.ఇంతకంటే సాక్షాలు ఏమి కావాలన్నారు. నడిరోడ్డుపై ముఖ్యమంత్రి గారి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి