శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నామినేషన్ దాఖలు చేసారు. సూగూరు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి తో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హిందూపురం మండలం తూమకుంట లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ
ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు మూడోసారి ఆశీర్వదించాలని బాలకృష్ణ ప్రజలను కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ…
- మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. 2019–24…
- తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి, శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 148200