జనసేనకు సీటు ఇస్తే మేము రాజీనామా చేస్తాం…

tenali name board

Advertisements

&NewLine;<p>టీడీపీ&comma; జనసేన పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాలో తెనాలి సీటును జనసేనాకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతొంది&period; అయితే తెనాలిలో టీడీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది&period; తెనాలి సీటు జనసేన కు కేటాయిస్తే తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కార్యకర్తలు కలిశారు&period; అయితే పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని కార్యకర్తలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సర్ది చెబుతున్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లడాడుతూ&period;&period;ఇరు పార్టీల అభిప్రాయాలను తీసుకోని సీటు కేటాయించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..