తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు…

Traffic will increase in Hyderabad

Advertisements

&NewLine;<p>వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడం లేదు&period; తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి&period; ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వెళ్లినవారి రద్దీ ఇంకా ఎక్కువగా ఉండనుంది&period; రాష్ట్రంలో పాఠశాలలు 18 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి&period; దీంతో సొంతూళ్లకు వెళ్లిన వారిలో అత్యధికులు తిరిగి వచ్చే అవకాశం ఉంది&period; ఖమ్మం&comma; భద్రాచలం&comma; కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో దాదాపు రిజర్వేషన్లు పూర్తయ్యాయి&period; ఏపీలోని విశాఖపట్నం&comma; రాజమండ్రి&comma; కాకినాడ&comma; భీమవరం&comma; విజయవాడ&comma; నెల్లూరుల నుంచి వచ్చే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి&period; నేడు&comma; రేపు భారీగా ప్రయాణాలు ఉండనున్నాయి&period; తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులు&comma; రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి&period; తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే సర్వీసుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి&period; ఇంకా కొన్ని ప్రత్యేక సర్వీసులు నడపాలని అధికారులు నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.