అవినీతి పుత్రిక సాక్షి పత్రిక -యరపతినేని శ్రీనివాసరావు

yarapathineni comments on jagan

Advertisements

&NewLine;<p>గుంటూరు&comma; యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది&period; వ్యవస్థలన్ని నాశనం చేసి&comma; అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు&period; ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి&period; జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు&period; సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు&period; జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం&comma; దనదాహం ఉంది&period; రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్&period; వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు&period; రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి&period; తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్&period; జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ&comma; జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు&period; SC&comma; ST&comma; మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు&period; అవినీతి పుత్రిక సాక్షి పత్రిక&period; పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక&period; వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ&period; రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు&comma; లోకేష్&period; పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది&period; గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి&period; రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు&period; టీడీపీ&comma; జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు&period; గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్