శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు…

rishitha reddy tdp

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా&comma; శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు&period; నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి పై మాటల దాడి&period; రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు&comma; ఏర్పడు ఇంచార్జీ కిషోర్&comma; పంపాలి మురళి మోహన్&period; టీడీపీ ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం అడ్డుపెట్టి రిషితా రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు&period; రిషితా రెడ్డిని ప్రచారం చేసుకోకుండా వైసీపీ ప్రచార రథంలో సౌండ్ పెంచిన వైనం&period; ప్రచార రథం పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఫోటో ను చించి వేసిన వైసీపీ తాగుబోతులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.