ఆముదం – ఆరోగ్య ప్రయోజనాలు

Castor-Oil

Advertisements

&NewLine;<p>సాధారణంగా అనేక మందులు&comma; చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆముదాన్ని ఉపయోగిస్తారు&period; ఈ నూనె మలబద్ధకం చికిత్సలో సహాయపడే సహజ భేదిమందుగా పనిచేస్తుంది&period; అయితే ఇది మీ జుట్టు&comma; చర్మ ఆరోగ్యానికి కూడా గొప్పగా పనిచేస్తుంది&period;సహజ కండిషనింగ్ లక్షణాలతో నిండిన&period;&period; ఆముదం మీ తలకు తేమను అందిస్తుంది&period; ఇది మీ జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది&period; జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది&comma; ఫలితంగా మీ జుట్టును బలంగా&comma; మృదువుగా మారుతుంది&period; అనేక ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో పుష్కలంగా నిండిన ఆముదం&period;&period; చర్మం పొడిబారడం&comma; మంటను తగ్గించడంలో సహాయపడుతుంది&period; యాంటీ బాక్టీరియల్&comma; యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంటుంది&period; ఇది కాలిన గాయాలు&comma; ప్రెజర్ అల్సర్లు&comma; డయాబెటిక్ అల్సర్లు&comma; శస్త్రచికిత్స గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది&period; దద్దుర్లు&comma; దురద సమస్యలను కూడా నయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు