కెనాల్ డివైడర్ ని ఢీ కొన్నకారు..

car accident

Advertisements

&NewLine;<p>చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన&period; శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ కి వెళుతుండగా ఘటన&period;&period; డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది&period; మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు&period; డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సిఎంసి ఆసుపత్రి కి తరలించారు&period; చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదకటనపై విచారణ చేపట్టారు&period; మృతుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న సిఐ గంగిరెడ్డి…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..