తెలంగాణలో కాంగ్రెస్ 70కి పైగా స్థానాల్లో … గెలుస్తుంది

jeevan redddy

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత&comma; ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 70పైగా గెలుస్తుందని ధీమ వ్యక్తం చేశారు&period; జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…జిల్లాలో యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు&period; ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకానికి అనుమతులు మంజూరు చేసి…ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులను తక్షణమే తొలగించాలన్నారు&period; ఇక ఈ అంశంపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు&period; ఈసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేదుకు ఎన్నికల సంఘం చూస్తుంటే&comma; జగిత్యాల జిల్లాలో మాత్రం యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు&period; జిల్లాలో అసలు యంత్రాంగం ఉందా&quest; అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్