అర్ధరాత్రి మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం…

Fire in old police station building

Advertisements

&NewLine;<p>మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దారుసాలం లో పురాతన పోలీసుస్టేషన్ భవనంలో మంటలు చెలరేగాయి&period; సంఘటన స్థలానికి చేరుకున్న మంగలహాట్ పోలీసులు&period; పోలీసులు&comma; ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ అఫిస్ స్టాఫ్ మంటలార్పుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది&period; సిలిండర్ పేలడంతో ఒక్కసారి భవనం కుప్పకూలింది&period; అక్కడే మంటలార్పుతున్న మంగలహాట్ పోలీసుస్టేషన్ హోమ్ గార్డు కు&comma; ఎలక్ట్రిక్ ఉద్యోగి కి తీవ్ర గాయాలు కావడంతోవారిని మంగలహాట్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు&period; గాయపడిన హోంగార్డు రాజు&comma; ఎలక్ట్రిక్ ఉద్యోగి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని పోలీసులు తెలిపారు&period; పాత భవనం కావడంతో అక్కడే వ్యాపారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిలిండర్ పెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు&period; ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ఆఫీస్ నుండి షార్ట్ సర్క్యూట్ తో నైనా&comma; ఎవరైనా మంట పెట్టడం వల్లనైనా ప్రమాదం జరిగిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు&period; కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగలహాట్ పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!