గర్భం దాల్చిన 9వ తరగతి విద్యార్థిని..

A minor girl got pregnant

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది&period; ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది&period; తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా&comma; మార్గమధ్యంలో ప్రసవించింది&period; ఆమెను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు&period; తల్లీ శిశువు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు&period; మైనర్ బాలికను గర్భం దాల్చింది ఎవరు అని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతుంది&period; ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్యప్తులో విషయం తెలనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..