పురుగుల మందు తాగి యువతీ, యువకుడు ఆత్మహత్య…

man women sucide

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువతీ&comma; యువకుడు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది&period; సంఘటన స్థలానికి కోనరావుపేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు&period;&period; అయితే యువకుడిది కనగర్తి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period;&period; ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..