28న అమిత్ షా తెలంగాణలో పర్యటన

Amit Shah

Advertisements

&NewLine;<p>లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు&period; వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు&period; ఈ నెల 28à°¨ అమిత్ à°·à°¾ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు&period; పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు&period; కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు&period; లక్షమంది ఒవైసీలు వచ్చినా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోలేరన్నారు&period;కాంగ్రెస్&comma; బీఆర్ఎస్&comma; ఎంఐఎంపార్టీలు ఒక్కటే అని కిషన్ రెడ్డి తెలిపారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు&period; హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..