72
కాకినాడ జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42వ రోజుకు చేరుకుంది ఒక పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వెల్లడించారు. తమని చలో విజయవాడ పిలుపులో భాగంగా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారని మమ్మల్ని చంపిన మేము సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు.