Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Devotional ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

by Prakash
ayodhya prana prathista

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

018986
Total views : 89726

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.