Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Devotional అయోధ్య రామునికి స్వాగతం పలికిన మార్వాడీలు

అయోధ్య రామునికి స్వాగతం పలికిన మార్వాడీలు

by Prakash
Ayodhya Rama Mandir Prana Pratishta Celebrations

కాకినాడ, కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర. కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది. గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు, యువత, యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు. నగరంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయి. వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040986
Total views : 212581

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: