97
విశాఖ, పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ (Annamreddy adeepraj) భారీ ర్యాలీతో అశేష జనావాహిని నడుమ అభిమానులు, మద్దతుదారులు ,కార్యకర్తలు తో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని అన్నారు. నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలో అని నా కడవరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి