అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…

Another guarantee scheme to be implemented

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం&period;&period; మరో గ్యారెంటీ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది&period; ఈనెల 11à°¨ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి&period;&period; ఈనెల 11 పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు&period; వెంటనే పథకం అమలు కోసం కావాల్సిన నిబంధనలు&comma; వి‎ధివిధానాలు రూపొందించాలని సూచించారు&period; ఈ పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం&period; ఇల్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు రూపాయలు అందించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.