106
శ్రీకాకుళం జిల్లా, జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం. సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల, కెవిపి.రామచంద్రరావు, సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి, మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. ఉదయం శ్రీకాకుళం నుండి బయలుదేరి ఇచ్ఛాపురం లోని వైయస్సార్ పైలాన్ ను సందర్శించనున్న షర్మిల. అనంతరం ఇచ్ఛాపురంలోని R.J. ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గo.ల నుండి 12: 30గo. లు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తో సమీక్ష సమావేశం..అనంతరం విజయనగరం పయనం కానున్న షర్మిల.