తిరుపతి(Tirupati) అసెంబ్లీ ఎన్ డి ఏ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) నామినేషన్ దాఖలు(Nomination filed) చేసారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్యనేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆరణి శ్రీనివాసులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..
ఉదయం ఎస్ వి యూనివర్సిటీ(SV University) తారకరామా స్టేడియం(Tarakarama Stadium) నుంచి ర్యాలీ ప్రారంభంకాగా.. బాలాజీ కాలనీ సర్కిల్ లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెస్ట్ చర్చ్ మీదుగా ఎంఆర్ పల్లి సర్కిల్ కు చేరుకుని అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి