Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Health వేసవిలో ఐస్ వాటర్ తాగుతున్నారా..?

వేసవిలో ఐస్ వాటర్ తాగుతున్నారా..?

by Satya
Ice Water

వేసవి(Summer)లో ఐస్ వాటర్(Ice Water) తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో గొంతులోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. ఐస్ వాటర్ తరచూ తాగితే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఈ ప్రభావం కార్నియల్ నరాల యాక్టివేట్‌కు దారితీయవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కోల్డ్ వాటర్ అదేపనిగా తాగితే దంతాల సున్నితత్వం పెరుగుతుంది. దంతాల పనితీరు మందగించి ఆహారం నమలడం కష్టంగా మారవచ్చు.

ఇది చదవండి:ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..!

కూల్ కేక్స్(Cool Cakes), ఐస్‌క్రీమ్స్(Ice Creams) వంటివి అతిగా తింటే కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్‌ తొలగిపోతుంది. దీంతో దంతక్షయం రిస్క్ పెరుగుతుంది. తినే సమయంలో లేదా తిన్న తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు నొప్పి, చికాకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగితే వెన్నముకలోని నరాలు చల్లబడుతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
    * నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు. * మెంతుల్ని మొలకలు కట్టించి, ఎండబెట్టి, దోరగా వేయించి, కారప్పొడిలా తయారుచేసుకొని,షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ…
  • హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
    ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
  • ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
    ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక కరిచింది. ఎలుక…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: