అరవింద బాబు మీడియా సమావేశం….

Incharge of TDP is Chadalawada Aravinda Babu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&&num;8230&semi; యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది అన్నారు&period; పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి నాయకులకు ధన్యవాదాలు అని&comma; నరసరావుపేటలో టీడీపీ గెలుపు కోసం నాలుగున్నర ఏళ్లుగా పని చేస్తున్నాను అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అన్నారు&period; రాబోయే ఎన్నికల్లో ఎస్సి&comma; ఎస్టీ&comma; బీసీలు బ్రహ్మరథం పడతారు అని&comma; వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అన్నారు&period; యువగళం విజయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు అని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..