పొత్తులు పెట్టుకొని ఎంత మంది వచ్చిన ప్రజలు మాత్రం సీఎం జగన్ కె పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరో సారి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించామని, ఇవాళ ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలబడ్డ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బుట్టరేణుక అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి