75
ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బిరుల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ. వివాదం పెరగడంతో బాహాబాహికి దిగిన ఇరు వర్గాలు. ఇబ్రహీంపట్నం పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగిన వివాదం. కోడి పందాలు, పేకాట శిబిరాలు ఖాళీ చేయించిన పోలీసులు. ఘర్షణ లో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.