మందమర్రిలో తీవ్ర విషాదం..

suicide

Advertisements

&NewLine;<p>మందమర్రిలో విషాదం నెలకొంది&period; తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది&period; చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు&comma; చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు&period; వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి&comma; కూతురు జీవని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు&period; కొడుకు సిద్దు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ గమనించలేదు&period; ఉదయం లేచి చూసేసరికి అక్క&comma;తల్లి శవాలుగా కనిపించడంతో షాక్ కి గురయ్యాడు&period; కొంతసేపటికి తేరుకొని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిచూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది&period; వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ రాత్రి నుండి ఇంటికి రాకపోవడం&comma; అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మురుగన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.