అక్రమ కట్టడాల కూల్చివేత..

naspur muncipality

Advertisements

&NewLine;<p>నస్పుర్ పట్టణంలోని కలెక్టరేట్ కు సమీపంలోని 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు&period; పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు ఎక్స్‌కావేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు&period; దీంతో నిర్మాణదారులు అడ్డుపడి ఆందోళన చేపట్టారు&period; రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం తో కలెక్టర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు&period; అధికారులు కొందరు రియాల్ టర్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములలో దర్జాగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు&period; స్థానికులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి వాహనాలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు&period; ఈ కార్యక్రమంలో నస్పూర్ తాసిల్దార్ వనజ రెడ్డి&comma; మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్&comma; నస్పూర్ సిఐ సంజీవ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్