అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు…

Concern of oil farm farmers

Advertisements

&NewLine;<p>2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మెట్ట ప్రాంత రైతులను నిలువునా దగా చేశారని పశ్చిమ ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; సీఎం జగన్ హామీలలో స్థిరమైన మద్దతు ధర కల్పించలేకపోవడం&comma; ఫ్యాక్టరీలలో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి&comma; తక్కువ ధరకు ఎరువులు ఇస్తానని&comma; సబ్సిడీ మీద డ్రిప్పులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు&period; ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆయిల్ ఫామ్ కు టన్నుకు 18000 గిట్టుబాటు ధర కల్పించాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..