నెల్లూరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం..

bus accident nellore

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; గుడ్లూరు &lpar;మం&rpar; మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం&period; లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి&comma; 7గురి పరిస్థితి విషమం&period; మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు&period; మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు&period; క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు&period; ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..