శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం…

A bullock cart lucky draw was conducted by the children at the police station

Advertisements

&NewLine;<p>NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు&comma; దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది&period; పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతలను పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట తీసుకువేళ్ళుటకు ఎద్దుల బండ్ల లక్కీ డ్రా ను చిన్న పిల్లల చేత పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు&period; శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కోసం ఎద్దుల బండికి&comma; బర్రెల పెద్ద వెంకయ్య గోపయ్య స్వామి కోసం ఎద్దుల బండికి కొత్తగుండ్ల అజయ్ కుమార్ ఎంపిక కాబడినారు&period; శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్ పర్సన్ జంగాల శ్రీనివాసరావు&comma; ఎస్ ఐ దుర్గప్రసాద్&comma; మండల రెవెన్యూ అధికారులు&comma; ఆలయ అధికారులు&comma; గ్రామానికి చెందిన ఎద్దుల బండ్ల యజమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.