కంటెంట్‌ ఉన్న సినిమాలకు.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నటుడు శివాజీ.

కంటెంట్‌ ఉన్న సినిమాలకు.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నటుడు శివాజీ!

Advertisements

<p>ప్రేక్షకులు నటుడిగా తనకు ఇచ్చిన గుర్తింపును బాధ్యతగా ఫీలయ్యి&comma; వాళ్లను వైవిధ్యమైన పాత్రలతో&comma; కంటెంట్‌ ఉన్న సినిమాలతో<br &sol;>&NewLine;ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదుగా ఉంటారు&period; అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటారు&period;&period; నటుడిగా&comma; హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు&period; కామెడీ&comma; ఎమోషన్&comma; ఫ్యామిలీ&comma; యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు&period; అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు&period; బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి&comma; తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపు తట్టాయి&period; అయితే శివాజీ మాత్రం అచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు&period; తనకు నచ్చిన&comma; మెచ్చిన కథల్ని ఎంచుకుంటున్నారు&period; శివాజీ ఓ కథను ఒప్పుకున్నారంటే ఆ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు&period; శివాజీ ఓ మూవీ చేస్తున్నాడంటే&period;&period; అందులో కంటెంట్ ఎంతో గొప్పగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు&period; అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన &OpenCurlyQuote;కోర్ట్’&comma; &OpenCurlyQuote;దండోరా’ చిత్రాలకు అవార్డులు వచ్చాయి&period;<br &sol;>&NewLine;సినిమా సినిమాకు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు&period; ఇటీవల విడుదలైన &&num;8216&semi;లెనిన్‌&&num;8217&semi; చిత్రంలో యతిరాజులుగా తన నటవిశ్వరూపం చూపించాడు&period; 90స్‌ అనే ఈటీవీ విన్‌ ఓటీటీ వెబ్‌సీరిస్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నాడు&period; త్వరలో ఆయన నటించిన &OpenCurlyQuote;ఎపిక్’ అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే&period; అందులోనూ శివాజీ మధ్య తరగతి తండ్రిగా తన నటనతో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు&period; ఇవే కాకుండా ఇతర భాష నుంచి కూడా శివాజీకి ఆఫర్లు వస్తున్నాయి&period;ప్రస్తుతం శివాజీకి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి&period; అల్లరి నరేష్‌ సినిమాతో పాటు తెలుగు&comma; తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమా&comma; కళ్యాణ్‌ చక్రవర్తి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో శివాజీ బిజీగా ఉన్నారు&period; త్వరలోనే తెలుగు ప్రేక్షకులు శివాజీ మరిన్ని మంచి పాత్రల్లో చూడబోతున్నారు&period; ఇందులో ఎటువంటి సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.