ఎండాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కాలను పాటించండి

skin care

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మిగతా సీజన్లలతో పోలిస్తే ఎండాకాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది&period; వేసవి కాలం వచ్చిందటే చాలు&comma; ఉష్ణోగ్రతలు పెరుగుతాయి&period; తేమ స్థాయి అధికమవుతుంది&period; తేమ మన చర్మం&comma; జుట్టులో అనేక మార్పులు తెస్తుంది&period; తేమ వల్ల మన చర్మంపై చెమటగా చేరి&comma; జిడ్డుగా మారుతుంది&period; దీనివల్ల చర్మంపై మంటలు&comma; బ్లాక్‌హెడ్స్&comma; వైట్‌హెడ్స్&comma; ఫంగల్ ఇన్ఫెక్షన్లు&comma; వేడి దద్దులు&comma; శరీర దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-eating-jaggery-after-meal&sol;amp&sol;"> భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మన తలలో కూడా చుండ్రు పేరుకుపోతుంది&period; వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది&period; రోజూ రెండుసార్లు మంచి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచండి&period; ఒకవేళ మీకు చెమట ఎక్కువగా వస్తుంటే రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది&period; స్నానం చేశాక బట్టలు ధరించే ముందు మీ చర్మాన్ని పూర్తిగా తుడుచుకోండి&period; అంతేకాక&comma; సరిగ్గా ఆరిన బట్టలనే వేసుకోండి&period; బయటకి వెళ్లే ముందు పౌడర్ జల్లుకోండి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;new-saliva-test-to-detect-breast-cancer&sol;amp&sol;"> రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి కొత్త లాలాజల పరీక్ష…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎందుకంటే&comma; ఇది అధిక తేమను గ్రహించడంలో సహాయపడుతుంది&period; తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు&comma; హీటింగ్&ZeroWidthSpace; సమస్యలను నివారిస్తుంది&period; హైపర్‌పిగ్మెంటేషన్&comma; చర్మ సున్నితత్వంతో బాధపడేవారు సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం&period; వేసవి కాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా అధికమవుతుంటాయి&period; వీటిని అరికట్టేందుకు&comma; వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టును శుభ్రపర్చుకోండి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;&percnt;e0&percnt;b0&percnt;af&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b0&percnt;a1&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;a8-&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;87-&percnt;e0&percnt;b0&percnt;b2&sol;amp&sol;">యాలకులు తినడం వలన కలిగే లాభాలు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దురద లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు యాంటీ డాండ్రఫ్&ZeroWidthSpace; షాంపూని క్రమం తప్పకుండా ఉపయోగించండి&period; వేసవిలో మీ జుట్టుకు అదే పనిగా నూనె రాయకండి&period; ఎందుకంటే&comma; ఇది మాడు సమస్యలకు దారితీస్తుంది&period; దీనికి బదులు వారానికి ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది&period; షాంపూ రాసిన గంట లేదా రెండు&comma; మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే మంచిది&period; పై చర్యలు పాటించినా సరే&comma; మీకు చర్మం&comma; జుట్టుకి సంబంధించిన సమస్యలు వస్తుంటే&comma; చర్మవ్యాధి నిపుణులని సంప్రదించండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Runners&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;">హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు&period; ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం&comma; రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;nutrients-are-abundant-in-custard-apple&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి&period;<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం