నిడుబ్రోలులో పర్యటించిన మిజోరాం రాష్ట్ర గవర్నర్..

Governor of Mizoram State visited Nidubrolu.

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా&period;కంభంపాటి హరిబాబు&comma; దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు&period; నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా&period;కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి&period;శ్రీఖర్&comma; గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి&comma; పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్&comma; పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు&period; అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు&period; నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6&colon;00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్