దబ్బపండుతో ఆరోగ్య లాభాలు..

Dabbapandu

Advertisements

&NewLine;<p>ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ&period; అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు&period; వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి&period; కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ&period; ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది&period; ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది&period; ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది&period; ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌&comma; నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌&comma; నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి&period; వీటితోపాటు&comma; లైకోపిన్‌&comma; బీటా కెరోటిన్‌&comma; క్సాంథిన్‌&comma; ల్యూటిన్‌ వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే&period; అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది&period; సి-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది&period; సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; 100 గ్రా&period; తాజా పండులో 135 మి&period;గ్రా&period; పొటాషియం ఉంటుంది&period; గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం&period; ఎరుపురంగులో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌లో లైకోపిన్‌ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచీ రక్షిస్తుంది&period; ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ&period; లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ&period; ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి&period; ఇందులోని నారింజనిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ దెబ్బతిన్న à°¡à°¿&period;ఎన్‌&period;ఎ&period;ను సైతం బాగుచేస్తుందట&period; ఇందులో కాల్షియం&comma; ఐరన్‌&comma; కాపర్‌&comma; ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి&period; ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు