ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాను…

Minister Dharmana Prasada Rao

Advertisements

&NewLine;<p>ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి&period; ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు&period; 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని&period;&period; ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలిపారు&period; రాజకీయాల్లో విసిగిపోయానన్నారు&period; పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని&period;&period; అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎం‌కు చెప్పానన్నారు&period; అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు&period; ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని&period;&period; ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .