జగన్ కు ఓటేస్తే నట్టేట ముంచేశాడు…

Minority brothers who joined TDP party

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా కర్లపాలెం వైసీపీలో గందరగోళ వాతావరణం నెలకొంది&period; వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి కర్లపాలెం మైనార్టీ సోదరులు టిడిపి పార్టీలో చేరుతున్నారు&period; వీరిని తమ పార్టీలోకి టీడీపీ నాయకుడు నరేంద్ర వర్మ సాదరంగా ఆహ్వానించారు&period; బాపట్ల లో టిడిపి అధినాయకుడి ఆశీస్సుల కోసం నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనారిటీ ఓటర్ మహాసేయులు బారులు తీరుతున్నారు&period; నాడు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు తండోపతండాలుగా తరలివచ్చారు&period; నేడు క్రిస్మస్ పర్వదినాన వైసీపీని వీడి అచంచలమైన విశ్వాసంతో కర్లపాలెం కు చెందిన 200 మంది మైనారిటీ సోదర సోదరీమణులు నరేంద్ర వర్మ చెంత చేరారు&period; రోజురోజుకు నరేంద్ర వర్మ కు పెరుగుతున్న మద్దతు&comma; సర్వమత ప్రజల ఆదరాభిమానాలు&comma; పార్టీ అధినాయకుడి భవిష్యత్తుకు గ్యారెంటీ తమకు ప్రేరణ కలిగించి నేడు వైసీపీని వీడి టిడిపి పార్టీలో చేరామని మైనారిటీ సోదర సోదరీమణులు ముక్తకంఠంతో తెలిపారు&period; నాడు ఒక్క ఛాన్స్ అని జగన్ కు ఓటేస్తే నట్టేట ముంచేసాడని నేడు వైసిపి పాపం పండిందని ప్రజలలో అసహనం పెరిగి విసిగి వేసారి పోయారని అందరి చూపు టిడిపి వైపేనని నరేంద్ర వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..