అసమర్థ నాయకులు…

Salandra Satyanarayana

Advertisements

&NewLine;<p>CITU యూనియన్ నాయకులు చేసిన ట్రాన్సఫర్ ఆర్డర్ ఫై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని&comma; ఏఐటీయూసీ యూనియన్ పైన చేసిన ఆరోపణలను మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ఖండించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే5 గనిలో ఓవర్ మేన్ ట్రాన్స్ఫర్ విషయంలో AITUC యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదు&period; ఈ ట్రాన్స్ఫర్లు గత సంవత్సరం తేదీ 30&period;9&period;2023 11 మంది మైనింగ్ స్టాప్ సిబ్బందిని కాసిపేట మైన్ కు బదిలీ చేయడం జరిగినది&period; కొంతమంది ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అయినారు కానీ ఈ ఓవర్ మెన్ ను CITU యూనియన్ వాళ్లు మేము ఆపుతామని అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ ఓవర్‌ మెన్ కు అన్యాయం చేశారు&period; CITU&comma; ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఈ ఓవర్ మెన్ ను రిలీవ్ చేయలేదు&period; ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పాత ఆర్డర్ ప్రకారం అందరినీ చేసినట్టుగా ఇతన్ని కూడా రిలీవ్ చేసినారు&period; సిఐటియు అసమర్థత నాయకులు తప్పుడు వాగ్దానం ఇచ్చి మోసం చేసి అతని మనన్నాలను పొందనికి గుర్తింపు సంఘం చేసిందని షో ఫుట్ ఆఫ్ ధర్నాలతో కార్మికులను మభ్యపెడుతున్నారు&period; ఇదే చిత్తశుద్ధి కార్మిక సమస్యలపై చేస్తే కార్మికులు హర్షిస్తారు&period; కానీ ఇలాంటి సంఘాలు ఓడిపోయామని అక్కసుతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘాన్నిబదనాం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు&period; ఎన్నికల ముందు యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలు ఆపాలని చూసినవాళ్లు ఏఐటియుసిని విమర్శించడం తాగదన్నారు ఆరోపణలు మానుకోండి అని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్