గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధనకై జగన్

pushpala vasubabu

Advertisements

&NewLine;<p>గాంధీజీ కలలుకన్నా గ్రామస్వరాజ్యం సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు&period; ఏలూరు జిల్లా గణపవరం మండలం అగ్రహగోపవరం గ్రామంలో 43లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామసచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే వాసుబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు&period; ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జిల్లా మండల కేంద్రాల్లో కేంద్రీకృతమయ్యే ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల వద్దకే సేవలు అందేలా గ్రామగ్రామనా సచివాలయాలు ఏర్పాటుచేసి సీఎం నూతన నవశకానికి నాంది పలుకుతున్నారని&comma; గాంధీజీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం జగనన్న పాలనలో నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు&period; కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..