ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…

Kalva Srinivas

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మురడి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి నుంచి తెదేపా నేత&comma; మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల శంఖారావం ప్రారంభం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రాయదుర్గం లో 50 వేల మెజార్టీతో తెదేపా గెలుపు<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని à°¡à°¿ హీరేహాల్ మండలం మురడి లో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం లో శనివారం తెలుగుదేశం పార్టీ నేత&comma; మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల దంపతులు పార్టీ నాయకులతో కలిసి 1116 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<br>అనంతరం మురడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కాల్వ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు&period; తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు&period; రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి వచ్చే అసెంబ్లీ&comma; పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు&period; ఈ సందర్భంగా కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు&period; రాయదుర్గం నియోజకవర్గం లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు&period; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు&comma; ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తనకు రాయదుర్గం నియోజకవర్గం నుంచి మూడవసారి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడించారు&period; 2024 &&num;8211&semi; 29 లో రాయదుర్గం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ తరఫున వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి<&sol;strong> &colon; <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;sridhar-babu-started-grihajyoti-scheme&sol;amp&sol;">గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు&&num;8230&semi;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందుగా జీడిపల్లి నుంచి బైరవాని తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాలను తరలించి కళకళలాడేలా చేస్తానన్నారు&period; తుంగభద్ర కాలువకు ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు&period; 2034 లో బొమ్మనహల్ మండలంలోని గుంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి హెచ్ ఎల్ సి జలాలను అందుబాటులోకి తెస్తానన్నారు&period; హంద్రీనీవా కాలువ ద్వారా 35&comma; 36 ప్యాకేజీలతో రాయదుర్గం నియోజకవర్గంలో సాగునీరు అందించి పంట పొలాలతో సస్యశ్యామలం చేస్తానన్నారు&period; గుమ్మగట్ట మండలం గోన బావిలో తెదేపా హాయంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బాలికల ఆశ్రమ పాఠశాలను పూర్తిగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు&period; అలాగే à°¡à°¿ హీరేహాల్ లో బీసీ బాలికల ఆశ్రమం పాఠశాలను నిర్మిస్తామన్నారు&period; à°¡à°¿ హీరేహల్ మండలంలో ఒక కొత్త స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు&period; బీటీ ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపి బీడు భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేస్తానన్నారు&period; ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్&comma; మాల్యం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి త్వరగా సాగునీరు అందిస్తానన్నారు&period; రాయదుర్గం పట్టణంలో గార్మెంట్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు&period; మురడి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు&period; ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Mangala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" alt&equals;"గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.