ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతా – గద్దె రామ్మోహన్

gaddhe ramamohan at ntr death anniversary

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ&period;&period; అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం నా అదృష్టం&period; నందమూరి తారక రామారావు గారే సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టారు&period; పేద ప్రజల సంక్షేమం కోసం వందల పేజీలు రాయకుండా&comma; కూడు&comma; గూడు&comma; గుడ్డ అనే మూడే మూడు నినాదాలతో ముందుకు సాగిన మహా నాయకుడు ఎన్టీఆర్&period; ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్టీఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు&period; అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందు సాగుతున్నానని అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారం&period; కానీ ఒకాయన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు&period; జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని&comma; ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు&comma; ఇలా మాట్లాడటం వారి స్థాయినే దిగజార్చుతుంది తప్పితే ఎవరికీ ఏమీ కాదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.