పోతవరంలో మాదిగ జేఏసీ సమావేశం…

Hello Madiga- Chalo Gannavaram programme

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి&period;గన్నవరం మండలం పోతవరంలో మాదిగ జెఏసి సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మాదిగ పొలిటికల్ జెఏసి గౌరవ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా పీసి పాయింట్స్ మాట్లాడారు&period; కోనసీమలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆకుమర్తి అన్నారు&period; సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కోనసీమలో మాదిగలు చేస్తున్న పోరాటానికి ఇతర‌ కులాలు కూడా మద్దతివ్వడం శుభపరిణామని అన్నారు&period; స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకూ కోనసీమలో మాదిగ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు&period; అన్ని పార్టీలు మాదిగ లను మోసం చేస్తున్నాయని&comma; మాదిగ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో కోనసీమ నుండి రెండు ఎమ్మెల్యే స్థానాలు గానీ ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు&period; అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో మాదిగలకు సీట్లు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని&comma; రేపు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు&period; కానీ దళిత గిరిజనులకు రావాల్సిన రూ&period;70 వేల కోట్ల నిధులు కాజేసి&comma; రూ&period;4 వందల కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము స్వాగతించబోమని&comma; దళిత గిరిజనుల కోసం కేటాయించిన 70వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నిస్తున్నమని అన్నారు&period; మాల&comma; మాదిగ&comma; రెల్లి మూడు కార్పొరేషన్లకు నిధులు ఎందుకు కేటాయించలేదని&comma; కేంద్ర ప్రభుత్వం మాదిగలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేయడం దుర్మార్గమని ఆయన అన్నారు&period; దళితులను చంపిన నాయకులను మీ వెంట తిప్పుకోవడం బాధాకరమని&comma; మాకు న్యాయం జరగనప్పుడు ఈ విగ్రహాలు ఎందుకని జెఏసి నాయకులు ప్రశ్నించారు&period; మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఈ నెల 28à°¨ పి&period;గన్నవరంలో తలపెట్టిన &&num;8220&semi;హలో మాదిగ- ఛలో గన్నవరం&&num;8221&semi; కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకుమర్తి చిన్నా పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.